పార్లమెంట్ ముందు ఎంపీల నిరసన

పార్లమెంట్ ముందు ఎంపీల నిరసన

పార్లమెంట్ ప్రారంభానికి ముందు పలు పార్టీల నాయకులు నిరసన తెలిపారు. పార్లమెంట్ ఆవరణలో , గాంధీ విగ్రహం ముందు.. ప్లకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. ఎంపీ రూపా గంగూలీ సహా వెస్ట్ బెంగాల్ బీజేపీ ఎంపీలు.. తమ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. సేవ్ డెమొక్రసీ ప్లకార్డులు ప్రదర్శించారు.

కార్మిక చట్టాల్లో మార్పులకు వ్యతిరేకంగా లెఫ్ట్ పార్టీల ఎంపీలు ప్రొటెస్ట్ చేశారు.