
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ భారీ విజయం సాధించింది. ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. హిందీ, తెలుగులో వరుస సినిమాలకు కమిట్ అవుతోంది. నానితో ఓ సినిమాలో యాక్ట్ చేసేందుకు ఓకే చెప్పింది ఈ బ్యూటీ. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.
మరో వైపు మెగా హీరో మూవీలోనూ మృణాల్ రాకూర్ను తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై మృణాల్ అధికారికంగా స్పందించలేదు. కాగా తాజాగా మృణాల్ హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది.