గుండె జబ్బులకు కొత్త డ్రగ్‌‌

గుండె జబ్బులకు కొత్త డ్రగ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: గుండె సమస్యలు (కరోనరీ ఇంటర్‌‌వెన్షన్‌‌) రోగుల కోసం హైదరాబాద్‌‌ ఫార్మా కంపెనీ ఎంఎస్‌‌ఎన్‌‌ లాబొరేటరీస్ కేన్‌‌రియల్‌‌ (కాంగ్రెలార్‌‌) పేరుతో డ్రగ్‌‌ విడుదల చేసింది. ఇది ఇంట్రావీనస్‌‌ ఇంజెక్షన్​. రోగుల్లో యాంటీ ప్లేట్‌‌లెట్ కార్యకలాపాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ప్రొలాంగ్‌‌డ్‌‌ యాంటీ ప్లేట్‌‌లెట్‌‌ రోగులకూ దీనిని వాడుతారు. ఈ రివర్సిబుల్ యాంటిప్లేట్‌‌లెట్ ఏజెంట్ డ్రగ్‌‌ను డీజీసీఐ  ఆమోదించింది. రిపీట్ కరోనరీ రివాస్కులరైజేషన్, స్టెంట్ థ్రోంబోసిస్  ప్రమాదాన్ని తగ్గించడానికి దీనిని వాడతారు. ఇప్పటి వరకు పీ2వీ12 ఇన్‌‌హిబటర్‌‌ ఉపయోగించని వారికి మాత్రమే కేన్‌‌రియల్‌‌ను ఇవ్వాలి. ఇది అన్ని రిటైల్/హాస్పిటల్ అటాచ్డ్ ఫార్మాస్యూటికల్ అవుట్‌‌లెట్లలో లభిస్తుంది. కార్డియాలజిస్ట్ ప్రిస్క్రిప్షన్‌‌ ఉంటేనే  రోగులు దీనిని వాడాలి.

మరిన్ని వార్తల కోసం..

పోడు భూములకు పట్టాలిచ్చేదాకా పోరు ఆగదు

గాంధీజీ, లాల్‌బహదుర్ శాస్త్రికి ప్రధాని మోడీ నివాళి

రాష్ట్రానికి రూ.3.70 కోట్ల  ఫైన్‌‌‌‌ వేయొచ్చు