IPL : రాజస్తాన్ తో మ్యాచ్..ముంబై బ్యాటింగ్

IPL : రాజస్తాన్ తో మ్యాచ్..ముంబై బ్యాటింగ్

ముంబై: IPL సీజన్-12లో భాగంగా శనివారం వాంఖెడే స్డేడియం వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది రాజస్తాన్. కెప్టెన్ అజిక్యా రహానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా లాస్ట్ మ్యాచ్ కు దూరమైన ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఈ మ్యాచ్ తో తిరిగి వచ్చాడు.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..