మత్తడి దూకిన ముత్తారం చెరువు

మత్తడి దూకిన ముత్తారం చెరువు

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ముత్తారం రామసముద్రం చెరువు  గురువారం మత్తడి దూకింది. రెండు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు చేరి నిండుకుండలా మారింది. మత్తడి పడడంతో గ్రామస్తులు చేపల వేటకు వెళ్లారు. - శంకరపట్నం, వెలుగు