దయచేసి ఎవరూ మావివరాలు చెప్పొద్దు

దయచేసి ఎవరూ మావివరాలు చెప్పొద్దు

న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై కామెంట్స్  చేసిన నవీన్ జిందాల్.. తన కుటుంబంపై ఇస్లామిక్ వాదులు దాడి చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘నా ఫ్యామిలీకి ఇస్లామిక్ వాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. దయచేసి ఎవరూ మావివరాలు చెప్పొద్దు. నేను విజ్ఞప్తి చేసినా కొందరు మా వివరాలు, అడ్రస్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు” అని శనివారం ట్వీట్ చేశారు. తనకు బెదిరింపు కాల్ వచ్చిన నెంబర్​ను షేర్ చేసి, చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను కోరారు.