
కరోనా వైరస్ కారణంగా భారత్ నుంచి చైనాకు ఫేస్ మాస్కులు ఎక్స్ పోర్ట్ అవుతున్నాయి. సాధారణంగా వైరల్ ఫీవర్స్ ఉన్నప్పుడు N95 మెడికల్ మాస్కులను ధరించాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ఈ మాస్కులు తమిళనాడులో ఎక్కువగా తయారవుతుంటాయి. ఇక్కడినుంచి చైనాకు , వివిధ దేశాలకు ఎక్స్ పోర్ట్ అవుతుంటాయి. కరోనా వైరస్ ప్రభావంతో ఇండయన్ ఎక్స్ పోర్టర్స్ నుంచి తమకు ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు తయారీదారులు. వీళ్లు ఈ మాస్కులను చైనాకు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారని చెప్పారు. డిమాండ్ కారణంగా మాస్కుల ఉత్పత్తి డబుల్ చేశామంటున్నారు తయారీదారులు.
మరిన్ని వార్తలు…
ముస్లిం మహిళలు మసీదులో ప్రార్థనలు చేయవచ్చు
CAA వ్యతిరేక నిరసన కారులపై కాల్పులు.. ఇద్దరు మృతి
లంచం ఇవ్వలేదని చెప్పుతో కొట్టిన మహిళా ఆఫీసర్
నీళ్లకు ఎక్స్‌పైరీ డేట్ ఉందా?
పెట్రోల్ ధర పెంచిన జగన్ ప్రభుత్వం