అక్టోబర్ 30న నారా రోహిత్ పెళ్లి.. నాలుగు రోజులు దూందాం

అక్టోబర్ 30న నారా రోహిత్ పెళ్లి.. నాలుగు రోజులు దూందాం

హీరో నారా రోహిత్ త్వరలో ఓ ఇంటివాడు అవబోతున్నాడు. తన ప్రియురాలు శిరీషతో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అక్టోబర్ 30న రాత్రి 10.35 గంటలకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో వీరి వివాహం జరగబోతోంది. 

 25న హల్దీ వేడుక మొదలు, మెహందీ తదితర కార్యక్రమాలతో నాలుగు రోజుల పాటు ఘనంగా ఈ వివాహ వేడుక జరగనుంది.  ‘ప్రతినిధి 2’ చిత్రంలో జంటగా నటించిన  నారా రోహిత్‌‌‌‌‌‌‌‌, శిరీష.. ఇప్పుడు నిజ జీవితంలోనూ జంట అవబోతున్నారు.