ఎం.ఈ/ఎం.టెక్ అభ్యర్థులకు గుడ్ న్యూస్: NARLలో JRF పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే!

ఎం.ఈ/ఎం.టెక్ అభ్యర్థులకు గుడ్ న్యూస్: NARLలో JRF పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే!

నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (ఎన్ఏఆర్ఎల్) జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో. 

మొత్తం ఖాళీలు: 13.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంఈ/ ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి. నెట్/ గేట్/ జాబ్/ జెస్ట్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 28 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: ఏప్రిల్ 27.

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.narl.gov.inను సందర్శించండి.

►ALSO READ | టెన్త్ పాసైన వారికి గుడ్ న్యూస్: సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF)లో కానిస్టేబుల్ ఉద్యోగాలు..