V6 News

దేశం

భర్త కాదు శాడిస్ట్..12 ఏళ్లుగా ఇంట్లోనే .. భార్యను నిర్భందించిండు

కర్ణాటకలో  అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ భర్త తన భార్యను గత 12 ఏళ్లుగా ఇంట్లోనే నిర్భందించాడు.  పోలీసుల సహాయంతో ఆమె బయటపడింది.  తన

Read More

జ్ఞానవాపి పూజలు ఆపాలని చెప్పలేం : అలహాబాద్ హైకోర్టు

న్యూఢిల్లీ: జ్ఞానవాపి మసీదు సౌత్ సెల్లార్‌‌‌‌‌‌‌‌లో హిందువులు పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతివ్వడాన్

Read More

మమతా బెనర్జీ మాతోనే ఉంది​ : రాహుల్​ గాంధీ

బహరాంపూర్(బెంగాల్): సీట్ల పంపకాలపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)తో చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. త్వరలోనే సమస్య

Read More

ఉద్యోగాల కల్పనపై కేంద్రానికి విజన్ లేదు : ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగాల కల్పనపై ఎలాంటి విజన్‌‌‌&zw

Read More

హిమాచల్​లో భారీ హిమపాతం 720 రోడ్లు బ్లాక్

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగింది. మంచుపేరుకుపోవడంతో  నాలుగు జాతీయ

Read More

ఐదోసారీ డుమ్మా .. ఈడీ విచారణకు హాజరుకాని కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్​ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్  కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్  కేజ్రీవాల్  ఐదోసారి కూడా ఎన్ ఫోర్స్ మెంట్

Read More

ఢిల్లీ పబ్లిక్​ స్కూల్​కు బాంబు బెదిరింపులు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆర్కేపురంలో గల ఢిల్లీ పబ్లిక్​ స్కూల్​కు బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు స్కూ

Read More

మార్కెట్​లోకి భారత్ రైస్ .. కిలో రూ.29 మాత్రమే

ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా ప్రకటన నాఫెడ్, ఎన్​సీసీఎఫ్ కేంద్రాల్లో అందుబాటులోకి ఈ కామర్స్ సైట్​లోనూ అమ్మకాలు ఐదు, పది కిలోల ప

Read More

ఒకే ఏడాది క్యాన్సర్​తో 9 లక్షల మంది మృతి

ఇండియాలో కొత్తగా 14 లక్షల మందికి క్యాన్సర్​     2022 ఏడాది డేటా రిలీజ్ చేసిన డబ్ల్యూహెచ్​వో     క్యాన్సర్ ఏజెన్సీ

Read More

ఉదయనిధి స్టాలిన్ కు బెంగళూరు కోర్టు సమన్లు

డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై బెంగుళూరు కోర్టు ఆయను సమన్లు జారీ చేసింది. గతేడాది సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియాతో పోలుస్తూ

Read More

Viral News: వామ్మో.. ఈ నిమ్మకాయ ధర రూ.1.5 లక్షలు.. దాని ప్రత్యేకత ఏమిటో తెలుసా...

సాధారణంగా ఓ నిమ్మకాయ (Lemon) ధర ఎంత ఉంటుంది? రెండు, మూడు రూపాయల వరకు ఉంటుంది. అయితే ఇంగ్లండ్‌ (England)లోని ఓ నిమ్మకాయ ఏకంగా రూ.1.5 లక్షలకు అమ్ము

Read More

Viral Video: అయోధ్య రామయ్యకు వెండి చీపురు విరాళం.. ఎవరంటే

అయోధ్య(Ayodhya) బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఆలయానికి కానుకలు వెలువెత్తుతున్నాయి. తాజాగా ఓ భక్త బృందం వెండి చీపురు(Silver Broom)ను కానుకగా ఇచ్చింద

Read More

పెళ్లికి అడ్డంకులు వస్తున్నాయా... అయితే, ఈ వాస్తు చిట్కాలను పాటించండి..

సాధారణంగా ఎంతోమంది పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు లేదా అబ్బాయిలకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఎంతో ఆరాటపడుతుంటారు.అయితే వారి జాతక దోషం ప్రభావం కారణంగా చాల

Read More