
దేశం
‘ప్లాన్డ్.. ట్రెయిన్డ్.. ఎగ్జిక్యూటెడ్’.. ఆపరేషన్ సిందూర్ మరో వీడియో రిలీజ్ చేసిన ఆర్మీ
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌పై జరిపిన దాడులకు సంబంధించిన మరో వీడియోను ఇండియన్ ఆర్మీ ఆదివారం విడుదల చేసింది. తమది ప్రతీకార
Read Moreపాక్‌కు IMF షాక్..EFF నిధుల విడుదలకు 11 షరతులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) షాక్ఇచ్చింది. ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (ఈఎఫ్ఎఫ్) కింద 1 బిలియన్&zw
Read Moreరెవెన్యూ శాఖ వద్ద ఉన్న ఫారెస్ట్ ల్యాండ్స్‌ను గుర్తించండి
దీనికోసం సిట్‌ను ఏర్పాటు చేయండి తెలంగాణ, ఏపీతోపాటు అన్ని రాష్ట్రాలు/ యూటీలకు సుప్రీం ఆదేశాలు పుణెలోని ‘కోంధ్వా బుద్రుక్’ కేస
Read Moreఈసీఎంఎస్ కోసం 70 అప్లికేషన్లు : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
80 శాతం ఎంఎస్‌ఎంఈల నుంచే: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీ: గవర్నమెంట్&zwn
Read Moreరెమిటెన్స్‌పై యూఎస్ ట్యాక్స్ వేస్తే ఇండియాకు నష్టమే : జీటీఆర్‌ఐ
మనకు వచ్చే డాలర్లు తగ్గుతాయి, రూపాయి విలువ పడుతుంది: జీటీఆర్‌ఐ న్యూఢిల్లీ: అమెరికాలో నాన్-&ndas
Read Moreఎగుమతుల్లో స్మార్ట్‌ఫోన్లు టాప్.. మొదటిసారిగా పెట్రోలియం ప్రొడక్ట్‌లు, డైమండ్స్ కంటే ఎక్కువ జరిగాయి
న్యూఢిల్లీ: గత మూడేళ్లలో ఇండియా స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పోర్ట్స్ అమెరికాకు దాదాపు ఐదు రెట్లు, జపాన్&zw
Read Moreసముద్ర లోతుల్లో సబ్‌మెరైన్లను గుర్తించే.. పరికరాల తయారీలోకి అదానీ
అమెరికా కంపెనీ స్పార్టన్‌తో అగ్రిమెంట్ ఇండియాలోనే తయారీ నేవీని బలోపేతం చేస్తామన్న అదానీ గ్రూప్
Read MoreMIM కాదు.. బీజేపీ వరుస విజయానికి అసలు కారణం ప్రతిపక్షాలే: MP అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: బీజేపీకి ఎంఐఎం బీ టీమ్ అన్న ఆరోపణలపై ఆ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం (మే 18) ఓ జాతీయ మీడియా ఛ
Read Moreఆపరేషన్ సిందూర్..కొత్త వీడియోను రిలీజ్ చేసిన ఆర్మీ
ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన మరో కొత్త వీడియోను ఇండియన్ ఆర్మీ వెస్ట్రన్ కమాండ్ విడుదల చేసింది. పక్కా ప్రణాళిక, శిక్షణతో అమలు చేశాం.. న్యాయం జరిగిందంట
Read Moreఅద్భుతమైన10ఫీచర్లతో..15 స్మార్ట్ ఫోన్లకు.. ఆండ్రాయిడ్16 వచ్చేస్తుంది
ఆండ్రాయిడ్ 16 విడుదల తేదీని గూగుల్ ప్రకటించింది. ఈ కొత్త వెర్షన్ త్వరలో అనేక ఫోన్లకోసం జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు ఆండ్రాయిడ్ షో గూగుల్ ఈ వార్తను వ
Read Moreహైదరాబాద్లో విషాదం జరిగిన రోజే మరో ఘోరం.. ఎనిమిది మంది సజీవ దహనం
సోలాపూర్: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఒక చిన్నార
Read Moreనా బిడ్డ యూట్యూబ్ వీడియోల కోసమే పాక్ వెళ్లింది.. ఫ్రెండ్స్‌కు ఫోన్ చేయొద్దా..? జ్యోతి మల్హోత్రా తండ్రి
చంఢీఘర్: పాకిస్థాన్ సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీ (ఐఎస్ఐ) ఏజెంట్‌గా పని చేస్తోందన్న ఆరోపణలపై హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్, యూట్యూబర్ జ్యోతి మల్హ
Read Moreలష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా ఖలీద్ హతం.. పాక్‌లో కాల్చిచంపిన దుండగులు
ఇస్లామాబాద్: భారత్‌పై విషం చిమ్మే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. లష్కరే తోయిబా టెర్రర్ గ్రూప్ టాప్ కమాండర్ సైఫుల్లా
Read More