పాటే.. వింటే.. ఊపే రావాలిరా..

పాటే.. వింటే.. ఊపే రావాలిరా..

రేయ్.. ఎల్లుండే కాంపిటిషన్. రిహార్సల్స్ గట్టిగ జేయాలె. ప్రైజ్ కొట్టేయాలె. ఏమంటవ్. నేను పాటందుకుంట. నువ్ డ్యాన్స్ ఇరగదియ్.
కొంచెం ఆగు గొంతు సక్కగ జేస్కుంటున్న. స్టార్ట్.. ‘పాటే.. వింటే.. ఊపే రావాలిరా. తాళమేస్తే కోనసీమే కోయిలమ్మై పాడాలిరా.. చిందులేసి ఆడాలిరా’అని ఓ రంగుల పిట్ట పాట వాడుతుంటే ఓ కోయిల డ్యాన్స్ చేస్తున్నట్టుందిగదా ఫొటో. కానీ ఇక్కడ విషయం అదిగాదు. తను కట్టుకున్న గూడు దగ్గరకు  ఓ మైనా వచ్చిందని అలర్టయిన ఓ పిట్ట దాన్ని తన్ని తరిమేస్తోంది. ఆ టైంలోనే తీశారీ ఫొటోను. దించింది అస్సాంలో.

వెలుగు మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి