
నవీపేట్, వెలుగు : మండలంలోని ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరాయి. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో గవర్నమెంట్ హాస్పిటల్, తహసీల్దార్ ఆఫీస్ భవనాల స్లాబ్లు పెచ్చులు ఊడుతున్నాయి. బాలుర స్కూల్ లో పెచ్చులు ఊడుతుండడంతో జాగ్రత్తలు తీసుకున్నారు. సలీమ్ ఫారం ప్రైమరి స్కూల్ హాల్ పెచ్చులు ఊడుతున్నాయి.