
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పులికాట్ సరస్సులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 80 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నుంచి కొరిడి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.