న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను తయారు చేయడానికి పుణేలోని ఆకుర్డి దగ్గర ఓ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌ను పెడతామని బజాజా ఆటో ప్రకటించింది. ఈ ప్లాంట్ కోసం రూ. 300 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని తెలిపింది. బజాజ్ చేతక్ పాత ప్లాంట్ ఆకుర్డి దగ్గరే ఉండడం విశేషం. ఇప్పటికే ఈ ప్లాంట్ ఏర్పాటు పనులు స్టార్టయ్యాయి. ఈ ప్లాంట్ కెపాసిటీ ఏడాదికి 5 లక్షల ఈవీలని కంపెనీ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. ఈవీలను లోకల్ మార్కెట్లో అమ్మడానికి, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ ప్లాంట్ సాయపడుతుందని వివరించింది. ఈ ప్లాంట్‌లో తయారైన మొదటి వెహికల్‌ను వచ్చే ఏడాది జూన్‌లో అందుబాటులోకి తెస్తామని బజాజ్ ఆటో పేర్కొంది. ఈ ప్లాంట్ వలన మొత్తం 800 మందికి ఉద్యోగాలొస్తాయి. ‘పల్సర్‌తో 2001 లో బజాజ్ 2.0 స్టార్టయ్యింది. కొత్తగా చార్మింగ్ చేతక్‌తో బజాజ్ 3.0 వస్తోంది’ అని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ అన్నారు. ఈవీల కోసం తమ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లు పనిచేస్తున్నాయని అన్నారు. సస్టయినబుల్ అర్బన్ మొబిలిటీకి తేలికపాటి ఎలక్ట్రిక్ వెహికల్స్ అవసరమనే తమ నమ్మకానికి ఈ ప్లాంట్ నిదర్శనమని రాహుల్ చెప్పారు. బజాజ్ పెట్టే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వివిధ వెండర్ల నుంచి సమీకరిస్తారు. ఈ వెండర్లు రూ. 250 కోట్ల (33 మిలియన్ డాలర్ల) వరకు ఇన్వెస్ట్ చేస్తారని అంచనా. ఆకుర్డి ప్లాంట్ బజాజ్ ఆటో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌కు దగ్గర్లో ఏర్పటవుతోంది.
బజాజ్ కొత్త ఈవీ ప్లాంట్ రూ. 300 కోట్ల ఇన్వెస్ట్మెంట్
- బిజినెస్
- December 30, 2021
మరిన్ని వార్తలు
-
చదువుడు లేదు.. పని చేసుడూ లేదు: కర్ణాటకలో 23% జెన్‌జెడ్ యూత్ పరిస్థితి ఇది..!
-
మైలేజ్ తక్కువ.. తయారీ ఖర్చు ఎక్కువ: అయినా E20 పెట్రోలే అమ్ముతామంటున్న మోడీ సర్కార్
-
మోటరోలా నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్.. జూలై 15న లాంచ్.. పవర్ఫుల్ AI ఫోన్ వచ్చేస్తోంది..!
-
కార్పొరేట్ ఉద్యోగి నుంచి పోర్టర్ రైడర్ వరకు.. 56 ఏళ్ల పెద్దాయన జీవన పోరాటం..
లేటెస్ట్
- యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు తొలి సమావేశం.. 5 అజెండాలకు గ్రీన్ సిగ్నల్
- బట్లర్ బీభత్సం.. బ్రూక్ విధ్వంసం.. భారత్ ముందు భారీ టార్గెట్
- TG20 League Final: రేపు టీ20 ఫైనల్ ఫైట్.. హైదరాబాద్ vs ఖమ్మం మధ్య టైటిల్ పోరు
- 17 భాషల్లో 48వేలకుపైగా పాటలు..4 నేషనల్ అవార్డ్స్.. ఇది గానకోకిల జానకమ్మ సినీ ప్రస్థానం
- లెజెండరీ సింగర్ ఎస్. జానకి కన్నుమూత
- కిషన్ రెడ్డి గారు.. సింగరేణి కార్మికులకు ఆ గిఫ్ట్ ఇవ్వండి: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ డిమాండ్
- కోతుల గుంపుదాడి.. భయంతో మహిళకు గుండెపోటు.. చికిత్స పొందుతూ..
- అదృష్టం అంటే ఇదే.. కోహ్లీ, రోహిత్‌లను దాటేసి ధోనీ రికార్డు సమం చేసిన శ్రేయస్!
- వరుసగా మూడు మ్యాచుల్లో ప్లాఫ్ షో.. ఐదో టీ20లో బుడ్డోడిపై BCCI వేటు..!
- నిన్ను మీ మామనే నమ్మలేదు.. ఆనాడు ఆంధ్రా సంస్థలన్నావ్..ఇప్పుడేమో క్రషర్లను కూడా వదలట్లేదు.. నీదీ ఒక బతుకేనా.? : సీఎం రేవంత్
Most Read News
- ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం చూస్తున్నోళ్లకు గుడ్ న్యూస్
- కూకట్ పల్లి KPHB ముత్తూట్ ఫైనాన్స్ లో రూ. పది కోట్ల గోల్డ్ స్కాం..
- శనివారం దిగొచ్చిన గోల్డ్.. కేజీకి రూ.5వేలు తగ్గిపోయిన వెండి.. హైదరాబాద్ రేట్లివే
- పాత కారు ఓనర్లకు గుడ్‌న్యూస్: E20 కోసం ఉచితంగా స్పేర్స్ పార్ట్స్ మార్చుకోవచ్చు..!
- ఏ తప్పులు చేస్తే అద్దెకు ఉన్నోళ్లను ఓనర్స్ ఖాళీ చేయించొచ్చు.. చట్టం ఏం చెబుతోందంటే?
- 15 రోజుల్లోనే 31 కోట్ల లీటర్ల నీళ్లు ఒడిసిపట్టిండ్రు... నీటి సంరక్షణ కోసం ఒక్కటైన 1,140 గ్రామాలు
- 4 దేశాలను గజగజ వణిస్తున్న శక్తివంతమైన తుఫాన్ : భారతదేశంపై ప్రభావం ఎంత..?
- తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ... పాత శ్రీ కాలేజీ స్థలంలో...
- రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో దారుణం.. పోక్సో కేసు పెట్టినందుకు ఆరుగురిని చంపిన దుర్మార్గుడు
- రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు.. ఉద్దేశపూర్వకంగా నమోదు చేసుకుంటే శిక్షతోపాటు ఫైన్: సీఈవో సుదర్శన్‌రెడ్డి
