మంచిర్యాల వాసులకి గుడ్ న్యూస్ : కరీంనగర్ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు

మంచిర్యాల వాసులకి గుడ్ న్యూస్ : కరీంనగర్ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు

చొప్పదండి, వెలుగు: ప్రయాణికుల సౌకర్యార్థం కరీంనగర్ నుంచి వయా చొప్పదండి, లక్షెట్టిపేట రూట్లో మంచిర్యాలకు నాలుగు ఇ–-ఎక్స్​ప్రెస్​ బస్సులను ప్రారంభించినట్లు కరీంనగర్​ 2 డీఎం ఎం.శ్రీనివాస్ తెలిపారు.  కరీంనగర్ నుంచి ప్రతి రోజు ఉదయం 5గంటల నుంచి  సాయంత్రం 6.10 గంటల వరకు ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు.