
పార్టీ ఆఫీసు అంటే లీడర్లకు దాదాపుగా ఇల్లు లాంటిదే. కొందరైతే పార్టీ ఆఫీసును దేవాలయంలా చూస్తారు. పొద్దున లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు అక్కడే ఉంటారు. మీటింగ్ లు, కార్యకర్తలతో చర్చలు జరుపుతూ అక్కడే గడుపుతారు. కానీ ఓ పార్టీ ఆఫీసులో మాత్రం లోపలికి రావాలంటే కండీషన్స్ అప్లై అని బోర్డు తగిలించారట. ఆఫీసులోకి రావడానికి ఆంక్షలేంటని పరేషాన్ అవుతున్న ఆ పార్టీ లీడర్లు ఎవరో మనమూ చూసేద్దాం..