ఎన్‌‌ఫీల్డ్‌‌ న్యూ హిమాలయన్‌‌ ధర రూ.2.70 లక్షలు

ఎన్‌‌ఫీల్డ్‌‌ న్యూ హిమాలయన్‌‌ ధర రూ.2.70 లక్షలు

తాజాగా లాంచ్‌‌ చేసిన రాయల్‌‌ ఎన్‌‌ఫీల్డ్‌‌ హిమాలయన్ ధర ఈ ఏడాది డిసెంబర్ 31 వరకురూ.2.7 లక్షల (ఎక్స్‌‌షోరూమ్‌‌) నుంచి మొదలవుతుంది. హిమాలయన్ 450 సిరీస్‌‌లో బేస్ వేరియంట్‌‌ ధర రూ.2.7 లక్షలు. పాన్​ వేరియంట్ రూ.2.79 లక్షలు ఉంది.  హై ఎండ్ మోడల్‌‌ సమ్మిట్‌‌ హాన్లే బ్లాక్   ధర రూ.2.84 లక్షలు.