మెదక్ జిల్లా సర్పంచ్ లు వీరే..

మెదక్ జిల్లా సర్పంచ్ లు వీరే..

చిలప్​చెడ్​ మండలం : రమావత్​ సుజాత (గుజిరి తండా), కున్యా నాయక్​(భద్రియా తండా), రాజేందర్​ రెడ్డి (శీలంపల్లి), రత్ల ధర్యా (టోప్యా తండా), ఆనంద్​ (రహీంగూడ తండా), వర్ల గౌరీ (రాందాస్​ గూడ తండా), బెస్త దుర్గాచలం (సోమక్కపేట), కోల లావణ్య (సామ్లా తండా), జనమోళ్ల స్రవంతి (జగ్గంపేట), బల్వంతరెడ్డి (గౌతాపూర్), గుగ్లోత్​ నీల (గన్య తండా), సుదీర్​రెడ్డి (గంగారం), తాళ్ల రాములు (ఫైజాబాద్), తుపాకి రాములు (చిట్కుల్), జాల అనిల్​(చిలప్​చెడ్), టంటం శేషాద్రి (చండూర్), వీరన్నగారి లక్ష్మి (బండ పోతుగల్), బ్యాగరి యశోద (అజ్జమర్రి), పంబాల భాగ్యలక్ష్మి (అంతారం). 

కౌడిపల్లి మండలం : చంద్రం కృష్ణ గౌడ్​ (కౌడిపల్లి), ధన్​సింగ్​ (కొత్త చెర్వు తండా), పాత్​ లోత్​ లక్ష్మి (మనంతాయపల్లి), బోయిని వీరయ్య (సదాశివపల్లి), యశోద (పాంపల్లి), శివానందరెడ్డి (ధర్మాసాగర్​), రజిత (జాజితండా), నీరుడి దుర్గమ్మ (వెంకటాపూర్. బి), ధనరాజ్​ (పీర్ల తండా), గొల్ల శేఖులు (బూరుగుగడ్డ), తిమ్మాపూర్​లక్ష్మి (వెంకటాపూర్​.ఆర్), బాంచ దుర్గమ్మ (రాజిపేట), రవి యాదవ్​(మహ్మద్​ నగర్), వెంకగౌని వెంకటమ్మ (తిమ్మాపూర్), అల్మాయిపేట పద్మ (నాగ్సానిపల్లి), పట్లోళ్ల శ్రీనివాస్​(భుజిరంపేట), నీరుడి కుమార్​(కూకుట్లపల్లి), తిరుపతిరెడ్డి (దేవులపల్లి), కోల శ్రీనివాస్​(దేవులా తండా), సుమలత (కొట్టాల), కెతావత్​ షామిలీ (లింగంపల్లి), నాయిని సత్య గౌడ్​(కంచన్​ పల్లి), సాలె పద్మ (ముట్రాజ్​పల్లి), కుందలి ధనలక్ష్మి (తునికి), కుత్బుద్దీన్​(వెంకట్రావ్​ పేట), కుమ్మరి శివలీల (వెల్మకన్న), ప్రవీణ్​ రెడ్డి (సలాబత్​ పూర్), కుర్మ స్వప్న (రాయిలాపూర్​). 

కొల్చారం మండలం : దేవన్నగారి శేఖర్​ (కొల్చారం), దొడ్ల ఆంజనేయులు (తుక్కాపూర్), కన్నెబోయిన సుజాత (వెంకటాపూర్), కమ్లి మోహన్​(సీతారాం తండా), దేవ్​ సింగ్​(నాయిని జలాల్​ పూర్), నాయిని వెంకట్​గౌడ్​(అప్పాజిపల్లి), సాదుల స్వప్న (కిష్టాపూర్),  నెల్లి రాజు (రాంపూర్​), దుబ్బగల్ల స్వామి (కొంగోడ్​), మోత్కు నిర్మల (కోనాపూర్​),  కన్నెబోయిన గీత(అంసాన్​ పల్లి), పాతూరి దయాకర్​ గౌడ్​(పోతంశెట్టిపల్లి), కోరబోయిన లక్ష్మి (ఎనగండ్ల), అరిగె స్వర్ణలత (రంగంపేట), పుర్ర కాంతమ్మ (సంగాయిపేట), మోత్కు నిర్మల (కోనాపూర్), (ఏటిగడ్డ మాందాపూర్), రవితేజ రెడ్డి(పైతర), చందాపురం మధుసూదన్​రెడ్డి (చిన్న ఘనపూర్), పుట్టగళ్ల యోహాన్​(వరిగుంతం). 

నర్సాపూర్​ మండలం : బిక్కు నాయక్​(ఎల్లారెడ్డి గూడెం), కవిత కిషన్​ నాయక్​ (తుల్జారాంపేట), నర్సింలు (గూడెంగడ్డ), నర్సింగ్​ నాయక్​ (రంజా​ తండా), దేవిసింగ్ నాయక్​ (నారాయణపూర్), సరిత మహేశ్​ గౌడ్​(చిన్న చింతకుంట), రాజకళ శ్రీనివాస్​ (లింగాపూర్), మాలోత్​ బుజ్జి (తుజాల్​పూర్​), భరత్​ కుమార్​(జక్కపల్లి), పద్మావతి అశోక్​ గౌడ్​ (రెడ్డిపల్లి), వర్ష సుదీప్​(రుస్తుంపేట్), తులసమ్మ (అచ్చంపేట), గడ్డం మమత (మూసాపేట), సుమతి (నాగులపల్లి), ఎర్ల పోచయ్య (సీతారాంపూర్​), శివకుమార్ (పెద్ద చింతకుంట), స్రవంతి కరుణాకర్​(అవంచ), లక్ష్మి ఆంజనేయులు గౌడ్​ (గొల్లపల్లి), కొండల్​ రెడ్డి (ఇబ్రహీంబాద్​), శివకుమార్​ (కాగజ్​ మద్దూర్​), బిందు సురేశ్​(మహ్మదాబాద్​), ఉదయ్​ (నత్నాయిపల్లి), గీతా నరేందర్​(రాంచంద్రాపూర్),  గేమ్యా (రూప్​ సింగ్​ తండా), సురేశ్​నాయక్​(ఎర్రకుంట తండా), దేవోజిత్ బుజ్జి(అద్మాపూర్),  సుధాకర్​(చిప్పల్​ తుర్తి), సతరం కృష్ణ (ఎల్లాపూర్​), (ఎల్లారెడ్డి గూడ),  (తిర్మలాపూర్​), (పిల్లికుంట్ల తండా), (అహ్మద్​ నగర్​)

శివ్వంపేట మండలం : వెంకటేశ్​(శివ్వంపేట), కల్లూరి హన్మంతరావు (ఏదులాపూర్), పెంటమ్మ (బిజిలిపూర్), మమత (దంతాన్​పల్లి), అరుణ (సికింద్లాపూర్​), హైమావతి (గోమారం), సాయిలు (గంగయ్యపల్లి), మౌనిక (దొంతి), విజయ (కొంతాన్​ పల్లి), సుజాత (ఉసిరికపల్లి), నారాయణరావు (చిన్న గొట్టి ముక్కుల), మమత (గుండ్ల పల్లి), సమంత (పాంబండ), మురళీ గౌడ్​ (పిల్లుట్ల), ఆంజనేయులు (రత్నాపూర్​), రాములు (కొత్తపేట్​), అమృత (లింగోజిగుడ), నవీన్​ (పెద్ద గొట్లి ముక్కుల), ఉమాదేవి (లచ్చిరెడ్డి గూడెం), అశోక్​ రెడ్డి (నవాపేట), నర్సయ్య (గూడూరు), ప్రవీణ్​ గౌడ్​(చంది), కుమార్ (అల్లీపూర్), కొమురయ్య (చెన్నాపూర్​), వినోద్​(రెడ్యా తండా), లక్ష్మి (బీమ్లా తండా), విజయ్​ నాయక్​ (బిక్యా తండా), సహదేవ్​ (సీతారాం తండా), కవిత (భోజ్య తండా), రాజు (తిమ్మాపూర్​), కిషన్​ (రూప్ల తండా), కృష్ణవేణి (ముగ్దుంపూర్​), లక్ష్మి (తాళ్లపల్లి తండా), నరేశ్​(మల్లుపల్లి తండా), తేజస్విని (టిక్యా దేవమ్మగుడ తండా), పుష్పలత (పోతుల బోగుడ).   

మాసాయిపేట మండలం : మట్టల రమేశ్​(బొమ్మారం), కేతావత్​ చందర్​(రామంతపూర్​ తండా), ఉప్పల ప్రశాంత్​(పోతన్​ శెట్పల్లి), సూరపనేని దీప్తి (హకీంపేట), స్టేషన్​ శ్రీనివాస్​ (స్టేషన్​ మాసాయిపేట), భవాని సౌందర్య (రామంతాపూర్), జీడిపల్లి శోభ (కొప్పుల పల్లి), కేతావత్​ రాము (నడిమి తండా), కవ్వం మాధవరెడ్డి (పోతన్​ పల్లి), రేణుక (అచ్చంపేట), మాలోత్​ అంశి (చెట్ల తిమ్మాయిపల్లి ), ఆంజనేయులు (నాగ్సానిపల్లి), కృష్ణారెడ్డి (మాసాయిపేట)

 వెల్దుర్తి మండలం : పావని (ఎల్కపల్లి), రంగారెడ్డి (నెల్లూరు), మల్లేశం గౌడ్​(యశ్వంతరావ్​ పేట), నజ్మా సుల్తానా (బస్వాపూర్​), బనావత్​ అరుణ (చర్లపల్లి), బనావత్​ గణేశ్​(శంశిరెడ్డిపల్లి తండా), సంధ్యా రామకృష్ణ(మంగళపర్తి), బంజారా రవి (శేరిల్లా), యాదుల్​(అందుగులపల్లి), ఆదర్శ్​ (వెల్దుర్తి), భూపాల్​ రెడ్డి (ఉప్పు లింగాపూర్​), లతా కృష్ణ (మన్నెవార్​ జలాల్​ పూర్​), చైతన్య హన్మంతరెడ్డి (ఆరెగూడెం), నరేందర్​ రెడ్డి (బండ పోసాన్​ పల్లి), పావని మహేందర్​ (రామాయిపల్లి), శేఖర్​ ( కలాన్​శెట్​పల్లి), శ్రీనివాస్​ (మానెపల్లి), సంజన (ఏదులపల్లి), యాదమ్మ (ధర్మారం), నర్సింహారెడ్డి  (హస్తాల్​ పూర్)