56 నిమిషాలే ప్రసంగం..  

56 నిమిషాలే ప్రసంగం..  

నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ కేవలం 56 నిమిషాల్లోనే ముగిసింది. ఆమె ఇప్పటి వరకు ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా, అందులో ఇదే అతి చిన్న ప్రసంగం. 2020లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా అత్యధికంగా 2గంటల 40నిమిషాలు నిర్మల మాట్లాడారు. ఇక 2019లో 2గంటల 17నిమిషాలు, 2021లో ఒక గంట 50 నిమిషాలు, 2022లో ఒక గంట 32 నిమిషాలు, 2023లో ఒక గంట 27 నిమిషాలు ప్రసంగించారు.