
హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎండీసీ) వివిధ గ్రేడుల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 27.
పోస్టుల సంఖ్య: 17
పోస్టులు: జూనియర్ మేనేజర్ (ఫైనాన్స్) 10, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) 07.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ లేదా సీఎంఏ, డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతోపాటు ఉద్యోగ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: జూనియర్ మేనేజర్‌కు 30 ఏండ్లు, ఏజీఎంకు 45 ఏండ్లు మించకూడదు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జులై 28.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు nmdc.co.in వెబ్సైట్లో సంప్రదించగలరు.