యూపీఐ యాప్‌‌‌‌తో నోకియా ఫీచర్‌‌‌‌‌‌‌‌ ఫోన్లు

యూపీఐ యాప్‌‌‌‌తో నోకియా ఫీచర్‌‌‌‌‌‌‌‌ ఫోన్లు

నోకియా 110 4జీ, నోకియా 110 2జీ లేటెస్ట్ వెర్షన్లను హెచ్‌‌‌‌ఎండీ గ్లోబల్‌‌‌‌ ఇండియాలో లాంచ్ చేసింది. యూపీఐ ట్రాన్సాక్షన్లను ఈ ఫోన్లతో చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేసి వాడకుండా వదిలేస్తే 12 రోజుల వరకు వస్తుంది. 

1.8 ఇంచుల క్యూక్యూవీజీఏ డిస్‌‌‌‌ప్లే, ఐపీ52 వాటర్‌‌‌‌‌‌‌‌ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌‌‌‌లో ఉన్నాయి. నోకియా 110 4జీ ధర రూ.2,499,    నోకియా 110 2జీ ధర రూ. 1,699.