
తమ పార్టీ నాయకుల వల్లే హుజురాబాద్ ఎన్నిక ఓడిపోయామన్నారు టీఆర్ఎస్ నేత తుమ్మేటి సమ్మిరెడ్డి. పెద్దనాయకులను చేర్చుకుంటే ఓట్లు వస్తాయని భావిస్తే.. వాళ్లు సరిగ్గా పనిచేయలేదన్నారు. స్థానిక లీడర్లను పట్టించుకోలేదని...అందుకే పార్టీకి నష్టం జరిగిందన్నారు. కౌశిక్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నా లాభం లేకుండా పోయిందన్నారు.