కోట్లు ఖర్చు చేసి నిర్మించిన స్కైవాక్​ను వాడట్లేదు

కోట్లు ఖర్చు చేసి నిర్మించిన స్కైవాక్​ను  వాడట్లేదు

ఉప్పల్​ క్రాస్​రోడ్స్​లో రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన స్కైవాక్​ను చాలా మంది వినియోగించుకోవడం లేదు. ఎస్కలేటర్లు, లిఫ్టులు ఉన్నప్పటికీ పైకి ఎక్కడం లేదు. టైమ్ ​వేస్ట్ ​అవుతుందని డివైడర్లు, బారికేడ్లు దూకుతున్నారు.

 ట్రాఫిక్ ​పోలీసులు ఏర్పాటు చేసిన ఇనుప కంచెల్లో నుంచి దూరి వెళ్తున్నారు. ఉద్యోగులు, కాలేజీ స్టూడెంట్లు సైతం ప్రమాదకంగా రోడ్డు దాటుతున్నారు.  – ఫొటోగ్రాఫర్, వెలుగు