వృద్ధురాలి పెన్షన్ కు రూ. 15 వేలు లంచం

వృద్ధురాలి పెన్షన్ కు రూ. 15 వేలు లంచం

ఏసీబీ అధికారులను ఆశ్రయించిన
బాధితురాలి మనుమడు
రెడ్ హ్యాండె డ్ గా పట్టుకున్న ఆఫీసర్లు

వేములవాడ, వెలుగు :పెన్షన్ పైసలు పెంచేందుకు ఓ వృద్ధురాలి నుంచి రూ.15 వేలు డిమాండ్​ చేసిన అవినీతి అధికారిని మంగళవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 75 ఏళ్లు నిండిన తర్వాత ఇచ్చే 15 శాతం ఎక్స్‌‌ట్రా పింఛన్ కు అధికారులు లంచం డిమాండ్​ చేశారు. ఎట్టకేలకు రూ.10వేలు ఒప్పందం కుదుర్చుకోగా.. ఆ డబ్బులను ఓ జిరాక్స్​ సెంటర్లో టైప్ రైటర్​కు ఇస్తుండగా పట్టుకున్నారు.

బాధితురాలి మనుమడు