కుల్సుంపుర సీఐ సస్పెన్షన్..ఓ కేసులో నిందితుల పేర్లు మార్పు

కుల్సుంపుర సీఐ సస్పెన్షన్..ఓ కేసులో నిందితుల పేర్లు మార్పు

ఓల్డ్​సిటీ, వెలుగు: కుల్సుంపుర సీఐ సునీల్ పై సస్పెన్షన్​వేటుపడింది.​ ఓ కేసులో నిందితుల పేర్లు మార్చి వారికి ఫేవర్ చేశారని ఆరోపణలు రావడంతో సీపీ సజ్జనార్ సీఐని సస్పెండ్​చేశారు. నిందితుల వద్ద డబ్బులు తీసుకున్నట్లు విచారణలో తేలడంతో చర్యలు  తీసుకున్నారు.