ఉల్లితో షుగర్‌కు చెక్…

ఉల్లితో షుగర్‌కు చెక్…

ప్రజెంట్ జనరేషన్ లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది షుగర్‌‌ వ్యాధితో బాధపడుతున్నారు. మందులు వాడుతున్నా సరైన డైట్ పాటిం చక పోవడంతో షుగర్ లెవెల్స్ పెరిగి ఆరోగ్య సమస్యల్నిఎదుర్కొంటున్నారు. అలా కాకుడదంటే మందులతో పాటు కొన్ని ఆహార నియమాలు పాటిం చడం ద్వారా వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు. మన ఇంట్లో ఉండే చిన్నపాటి చిట్కాతో చక్కగా ఆరోగ్యాన్నికాపాడుకోవచ్చు. అదెలాగంటే..రోజుకి 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయల్ని తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఒకేసారి యాభై గ్రాములు తినలేకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొంచెం తినవచ్చు. షుగర్‌‌ ఎక్కువగా ఉన్నవారు ఇన్సులిన్‌‌ ఇంజెక్షన్‌‌ తీసుకుంటారు. దానికి బదులుగా యాభై గ్రాముల పచ్చి ఉల్లిపాయ తీసుకుంటే 20 యూనిట్ల ఇన్సులిన్‌‌తో సమానం. అందుకే క్రమం తప్పకుండా ఏడు రోజులు పాటు ఈ పచ్చి ఉల్లిపాయలు తినడంవల్ల బాగా ఎక్కువగా ఉన్న షుగర్‌‌ లెవెల్‌‌ కంట్రోల్‌‌ అవుతుంది.