ఇక జొమాటోతో ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ పేమెంట్లు

ఇక జొమాటోతో ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ పేమెంట్లు

 న్యూఢిల్లీ : ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే, గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే  మాదిరి పనిచేసేందుకు తమ సబ్సిడరీ కంపెనీ  జొమాటో పేమెంట్స్ లిమిటెడ్ (జెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)  కు  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ  నుంచి అనుమతులు దక్కాయని ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  జొమాటో పేర్కొంది. ఈ సబ్సిడరీ కంపెనీని 2021 ఆగస్టు 4 న   ఈ ఫుడ్ డెలివరీ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసింది.  మొబైల్ వాలెట్లు, స్మార్ట్ కార్డులు, ఇంటర్నెట్ వాలెట్లు వంటి ప్రీ పెయిడ్ పేమెంట్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రుమెంట్లను కూడా జొమాటో పేమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇష్యూ చేస్తుంది.