ఒప్పో రెనో 11 ప్రో 5జీ, రెనో 11 5జీ లాంచ్‌‌‌‌

ఒప్పో రెనో 11 ప్రో  5జీ, రెనో 11 5జీ లాంచ్‌‌‌‌

 రెనో 11 ప్రో 5జీ, రెనో 11 5జీ స్మార్ట్‌‌‌‌ఫోన్లను ఒప్పో లాంచ్ చేసింది. రెనో 11 ప్రో ధర రూ.40 వేలు. ఈ నెల 25 నుంచి సేల్స్ మొదలవుతాయి. రెనో 11 ధర రూ.30 వేలు (128 జీబీ). రెనో 11 ప్రోలో 3.1 గిగాహెడ్జ్‌‌‌‌ మీడియాటెక్‌‌‌‌ డైమెన్సిటీ 8200 చిప్‌‌‌‌సెట్‌‌‌‌, రెనో 11 లో 2.6 గిగాహెడ్జ్‌‌‌‌ మీడియాటెక్‌‌‌‌ డైమెన్సిటీ 7050 ఎస్‌‌‌‌ఓసీ చిప్‌‌‌‌సెట్‌‌‌‌ అమర్చారు.