
ఓటీటీలోకి గతవారం (మే లాస్ట్ వీక్) 25కి పైగా కొత్త సినిమాలు వచ్చేశాయి. రానున్న ఈ వారం రోజుల్లో కూడా మరిన్ని కొత్త మూవీస్ దర్శనం ఇవ్వడానికి సిద్దపడ్డాయి. థియేటర్లో రిలీజ్ కానున్న మూవీస్ కంటే.. 3 రేట్ల ఎక్కువ కౌంట్తో ఓటీటీలోకి సినిమాలు వస్తున్నాయి. ఇందులో అన్నిరకాల జోనర్స్లో సినిమాలు ఉండనున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 వంటి తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో.. ఈ మూవీస్ స్ట్రీమింగ్కు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.
ఈ వారం (జూన్ 2 నుంచి జూన్ 8) వరకు థియేటర్‌లో ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నాయి. కమల్ హాసన్ నటించిన థగ్‌లైఫ్ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో రిలీజ్ కానుంది. సంగీత్ శోభన్ ‘గ్యాంబ్లర్స్ జూన్ 6న విడుదల కాబోతోంది. నార్నే నితిన్ హీరోగా నటించిన ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’జూన్ 6న వస్తుండగా.. గ్రామీణ నేపథ్యంలోతెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా బద్మాషులు, సత్యం రాజేష్ లీడ్ రోల్‌లో రూపొందిన చిత్రం ‘పాడేరు 12వ మైలు’మూవీస్ సైతం జూన్ 6న రానున్నాయి.
నెట్‌ఫ్లిక్స్:
హిట్ 3 (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్)- మే 29
మ్యాడ్ యూనికార్న్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 29
డిపార్ట్‌మెంట్.క్యూ- (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ థ్రిల్లర్)- మే 29
రెట్రో (తెలుగు, తమిళ యాక్షన్ డ్రామా)- మే 30
ది హార్ట్ నోస్ (స్పానిష్ రొమాంటిక్ చిత్రం)- మే 30
ఏ విడోస్ గేమ్ (స్పానిష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్)- మే 30
లాస్ట్ ఇన్ స్టార్‌లైట్ (కొరియన్ రొమాంటిక్ యానిమేషన్)- మే 30
ఓ మై ఘోస్ట్ క్లైంట్ (సౌత్ కొరియన్ ఫాంటసీ కామెడీ వెబ్ సిరీస్)-మే 30
క్రిమినల్ కోడ్’ సీజన్ 2 (జూన్ 4)
'మెర్సీ ఫర్ నన్' (జూన్ 5)
‘గిన్నీ & జార్జియా’ సీజన్ 3 (జూన్ 5)
ది సర్వైవర్స్ (జూన్ 6)
జాట్ (జూన్ 5)
జియో హాట్‌స్టార్:
క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ హిందీ లీగల్ క్రైమ్ వెబ్ సిరీస్)- మే 29
తుడరుమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్)- మే 30
ఆండ్ జస్ట్ లైక్ దట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- మే 30
టూరిస్ట్ ఫ్యామిలీ (తెలుగు డబ్బింగ్ తమిళ ఫ్యామిలీ డ్రామా)-జూన్ 2
దేవిక & డానీ (జూన్ 6)
అమెజాన్ ప్రైమ్:
మిస్ బచర్ (ఇంగ్లీష్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం)-మే 30
లాస్ట్ బ్రీత్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ థ్రిల్లర్)- మే 30
స్టోలెన్ (జూన్ 4)
‘భూల్ చుక్ మాఫ్’ (జూన్ 6)
ఆహా:
సర్కార్ 5 (జూన్ 6)
ఆహా తమిళ్:
నిళర్‌కుడై (తమిళ మిస్టరీ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా)- మే 30
వానిల్ థేడినెన్ (తమిళ రొమాంటిక్ వెబ్ సిరీస్)- మే 30
SUN NXT ఓటీటీ:
నిమిత్త మాత్ర (కన్నడ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్)- మే 30
బిగ్ బెన్ (మలయాళ ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా)- మే 30
లాల్ సలాం (జూన్ 6)
జీ5 ఓటీటీ:
అంధర్ మాయ (మరాఠి హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 30
ఛల్ కపట్ ది డిసెప్షన్ (ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్)- జూన్ 6
ZEE సినీ అవార్డులు 2025- జూన్ 7
ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ:
బోనో: స్టోరీస్ ఆఫ్ సరెండర్ (ఇంగ్లీష్ ఆటోబ్రయోగ్రఫీ)- మే 30
లులు ఈజ్ ఏ రైనోసిరోస్ (ఇంగ్లీష్ కార్టూన్)- మే 30
‘స్టిక్’ (జూన్ 4)
చౌపల్ ఓటీటీ:
జిలా మహేంద్రగర్ (హిందీ క్రైమ్ డ్రామా)- మే 29
సోనీ లివ్ ఓటీటీ:
కంఖజురా (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 30
చక్రవర్తి సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ (జూన్ 4)
సింప్లీ సౌత్ ఓటీటీ:
జెర్రీ (మలయాళ కామెడీ డ్రామా)- మే 30
మనోరమ మ్యాక్స్ ఓటీటీ:
డ్యాన్స్ పార్టీ (మలయాళ రొమాంటిక్ కామెడీ డ్రామా )-మే 30
హోయ్‌చోయ్ ఓటీటీ:
అథోయి (బెంగాలీ రొమాంటిక్ ట్రాజెడీ థ్రిల్లర్)- మే 30
లయన్స్‌గేట్ ప్లే :
చౌర్య పాఠం- జూన్ 6
హై ఫోర్సెస్-జూన్ 6