
గత వారం ఓటీటీలో సినిమాల జాతర సాగింది. వరుసగా క్రేజీ సినిమాను ఓటీటీ ప్రేక్షకులను అలరించాయి. వాటిలో.. గామి, భీమా, టిల్లు స్క్వైర్, ది ఫ్యామిలీ స్టార్, ఓ మై గాడ్ 2 వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. దీంతో ఆడియన్స్ ఓటీటీలకు అతుక్కుపోయారు. ఇక ఈవారం కూడా సరికొత్త కంటెంట్ తో రెడీ గా ఉన్నాయి ఓటీటీ సంస్ధలు. మరి ఆ డీటెయిల్స్ ఇప్పుడు మీకోసం.
Also Read: హీరోగా ప్రియదర్శి ఫుల్ బిజీ.. వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్
అమెజాన్ ప్రైమ్:
- మే 01: అంబర్ గర్ల్స్ స్కూల్ (హిందీ సిరీస్)
- మే 02: ద ఐడియా ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ)
- మే 03: క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్), ఉమన్ ఆఫ్ మై బిలియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)
నెట్‌ఫ్లిక్స్:
- ఏప్రిల్ 30: ఫియాస్కో (ఫ్రెండ్ సిరీస్)
- మే 02: టీ పీ బన్ (జపనీస్ సిరీస్)
- మే 03: సైతాన్ (హిందీ సినిమా)
- మే 04: ద అటిపికల్ ఫ్యామిలీ (కొరియన్ సిరీస్)
హాట్‌స్టార్:
- ఏప్రిల్ 30: ద వెయిల్ (ఇంగ్లీష్ సిరీస్)
- మే 05: మంజుమ్మల్ బాయ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా), మాన్‌స్టర్స్ ఎట్ వర్క్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)
జియో సినిమా:
- మే 01: మైగ్రేషన్ (ఇంగ్లీష్ సినిమా)
- మే 03: హ్యాక్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్), ద టాటూయిస్ట్ ఆఫ్ అస్విట్జ్ (ఇంగ్లీష్ సిరీస్), వోంకా (ఇంగ్లీష్ మూవీ)
ఆపిల్ ప్లస్ టీవీ:
- మే 01: అకాపుల్కో సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్)