సొంత నిధులతో కాలేజీ కట్టడం అభినందనీయం

సొంత నిధులతో కాలేజీ కట్టడం అభినందనీయం

షాద్ నగర్, వెలుగు: షాద్​నగర్​లో కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్​ కాలేజీ భవనాన్ని మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావు విజిట్​ చేశారు. నిర్మాణ ఖర్చుల్లో 80 శాతం నిధులు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ భరిస్తుండడంతో మంత్రి అభినందించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం నుంచి తోడ్పాటునందిస్తామని చెప్పారు.