మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్ నుంచి పీపుల్స్ ప్లాజా జలవిహార్ వరకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అవగాహన వాక్‌థాన్ నిర్వహించారు. డాక్టర్లు, యువత, మహిళలు పాల్గొని పరుగు తీశారు. ముఖ్య అతిథిగా డాక్టర్ పవన్ అడ్డాల హాజరై ర్యాలీని ప్రారంభించారు.
