కల్తీ మద్యాన్ని కట్టడి చేయండి : పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి

కల్తీ మద్యాన్ని  కట్టడి చేయండి : పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి
  • పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్​రెడ్డి

పరిగి, వెలుగు: కల్తీ మద్యం విక్రయాలను కట్టడి చేయాలని ఎక్సైజ్​ అధికారులకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్​రెడ్డి సూచించారు. శుక్రవారం పరిగిలో కొత్త ఎక్సైజ్​ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డ్రక్స్​ నియంత్రణకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి పీఏసీఎస్​ చెర్మన్​ పరశురాంరెడ్డి, ఎక్సైజ్​ అధికారులు పాల్గొన్నారు.