భీమ్లా నాయక్ సాంగ్..మొగులయ్యకు పవన్ ఆర్థిక సాయం

V6 Velugu Posted on Sep 04, 2021


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. భీమ్లా నాయక్ లోని టైటిల్ సాంగ్ లో సాకి ఆలిపిస్తూ కిన్నెర మెట్లపై  స్వరాన్ని పలికించిన  కళాకారుడు మొగులయ్యకు రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్ ద్వారా ఈ సాయన్ని అందజేయనున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన మొగులయ్య   12 మెట్ల కిన్నెరపై పాఠలు పాడే అరుదైన కళాకారుడు.  భీమ్లా నాయక్ సినిమాలోని  టైటిల్ సాంగ్ లో  మొగులయ్య పాటపాడుతూ కనిపిస్తాడు.

 

Tagged Financial, 2lakh, Bhimla Nayak, pawan kalyan donate , kinnera artiste Mogulaiah

Latest Videos

Subscribe Now

More News