వధూవరులను ఆశీర్వదించిన పెద్దపల్లి ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యే

వధూవరులను ఆశీర్వదించిన పెద్దపల్లి ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యే

హైదరాబాద్, వెలుగు: పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందారెడ్డి మనువడు మనీశ్‌‌‌‌రెడ్డి వివాహం హైదరాబాద్‌‌‌‌లోని దేవరయాంజాల్‌‌‌‌లో తూంకుంట రోడ్డుపై గల జెన్‌‌‌‌వి కన్వెన్షన్‌‌‌‌లో బుధవారం జరిగింది. వివాహానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌‌‌ వెంకటస్వామి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.