గాలిమోటరులోనే ఊరికి…

గాలిమోటరులోనే ఊరికి…

రోజురోజుకూ విమాన ప్రయాణంపై జనంలోమోజు పెరుగుతోంది. మామూలుగా విదేశాలతోపాటే దేశంలో ఇతర నగరాలకు వెళ్లడానికి కూడాగగనతల ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు.దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వెళ్లే ప్ర-యాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతేడా-దితో పోలిస్తే ఈ సంవత్సరం 24శాతం ఎక్కువసంఖ్యలో ప్రయాణిం చారు.ఇంతకు ముందు ప్రధాన నగరాలు, వాటి చుట్టు -పక్కల ఉన్న ప్రాంతాలకు వెళ్లాలంటే ముందుగారైళ్లు, తర్వాత బస్సులను ఎంచుకునేవాళ్లు. సొంతవాహనాల స్థా నం ఆ తర్వాతే ఉండేది. ఈ జర్నీకూడా గంటల నుంచి రోజుల వరకు ఉంటుం ది.చార్జీలు తక్కువగా ఉండటంతో ఆయా మార్గాల్లోమాత్రమే వెళ్లేవారు. కానీ ప్రజెంట్ సీన్ మారింది..బిజినెస్ ట్రిప్స్ కి వెళ్లాలన్నా.. టూర్స్ కి వెళ్లాలన్నా..రిలేటివ్స్ దగ్గరి కి వెళ్లాలన్నా ఫ్లైట్ లో వెళ్లడానికేప్రిఫర్ చేస్తున్నారు. ప్రి ప్లాన్డ్‌ గా నెల ముందే ఫ్లైట్టిక్కెట్స్ బుక్ చేసుకుని వెళ్తున్నారు. ఈ మధ్యఎయిర్ లైన్ కంపెనీలు డొమెస్టిక్ ఆఫర్స్ ఎక్కువ-గా పెడుతున్నారు. సమ్మర్ ఆఫర్, ఫెస్టివల్ ఆఫర్,న్యూ ఇయర్ ఆఫ్ లాంటి ఆఫర్లతో అట్రాక్ట్‌‌ చేస్తు-న్నాయి. ఇలా ప్రి బుకిం గ్‌ చేసుకుం టే దేశీయంగాఒక సిటీ నుంచి ఇంకో సిటీకి 3వేల లోపు ఖర్చుతో-నే వెళ్లిపోతున్నారు.

సిటీ నుంచి ఇలా…
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నాలుగేళ్లలోట్రాఫిక్ డబుల్ అయింది. గత సంవత్సరంతోపోలిస్తే 24 శాతం గ్రోత్ నమోదు చేసుకుం ది.సిటీ నుంచి మొత్తంగా 70 డెస్టినేషన్స్ కి కనెక్టి-విటీ ఉండగా, దేశీయంగా 50 డెస్టినేషన్స్ కిఉంది. దీంతో అతికొద్ది కాలంలోనే డొమెస్టిక్ఫ్లైట్ మార్కెట్ ఇన్ కమ్ లక్ష కోట్ల రూపాయలమార్కును దాటిం ది. ప్రస్తుతం ఏడోస్థా నంలోఉన్న దేశీయ విమాన రంగం 2030 నాటికి ప్ర-పంచంలో లో ఫస్ట్ ప్లేస్ లో నిలవనుందని సర్వేలుచెబుతున్నాయి. అయితే ఈ ఏడాది మొదట్లోసంక్షోభం ఏర్పడి కొన్ని విమానయాన సంస్థలుఛార్జీలు పెం చాయి. అయితే ఇది తాత్కాలికమేన-ని, త్వరలోనే మళ్లీ పరిస్థితి యథాతథ స్థితికి చేరు-కుంటుం దని నిపుణులు చెబుతున్నారు.

ఫస్ట్‌ ప్లేస్‌‌ ఢిల్లీ..తర్వాత బెంగళూరు, ముంబై
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి డొమెస్టిక్పరంగా ఎక్కువగా దేశ రాజధాని ఢిల్లీకి ప్రయా-ణిస్తున్నారు. ఆ తర్వాత బెంగుళూరు కి ముంబైకి వెళ్తున్నారు. ఇక ఈ మధ్య ఏపీలోని తిరుపతి,విజయవాడ, కడప, విశాఖ పట్నం , రాజమండ్రికి వెళ్లేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగు-తోంది. తిరుమల దర్శనానికి వెళ్లేవారు కూడావిమానమార్గం లోనే ప్రయాణిం చడానికి ఆసక్తిచూపిస్తున్నారు..

శంషాబాద్‌‌ నుంచిరోజుకు 500కు పైగా సర్వీసులు
శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రద్దీ పెరుగ-డంతో విమాన సర్వీసు లు కూడా పెరిగాయి.ప్రతిరోజు 5వందల కు పైగా సర్వీసులను ఇక్కడినుంచి నడిపిస్తున్నారు. ఎయిర్ కనెక్టివిటీ పెం చ-డానికి అనేక చర్యలు కూడా తీసుకుంటు న్నారు.గతంలో ఉన్న పార్కింగ్ స్టాం డ్స్ కి మరో 26 కొత్తస్టాం డ్స్ ని ఏర్పాటు చేశారు. సౌత్ ఇండియాకేబెస్ట్ కనెక్టివిటీ ఉన్న ఎయిర్ పోర్టుగా శంషాబాద్అవతరించిం ది. గతనెలలో కొత్తగా ఇంటెరిమ్డొమెస్టిక్ అరైవల్స్ టర్మి నల్ ప్రారంభించారు.అలాగే డొమెస్టిక్ ప్యాసిం జర్స్ కోసం కొత్తగామరో నాలుగు బ్యాగేజ్ బెల్ట్స్ ని ప్రారంభించారు.దేశీయ ప్రయాణికుల కోసం మరో కొత్త సెక్యూ -రిటీ చెకింగ్ లేన్ ఏర్పాటు చేశారు. డొమెస్టిక్ట్రాఫిక్ పెరుగుతోందని గ్రహించిన ఎయిర్ పోర్ట్అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త ఎయిర్ పోర్టులు ప్రారంభించడానికి ప్లాన్ చేస్తోంది.