గుడ్ న్యూస్: బిట్స్ పిలానీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ఖాళీలు..రూ. 48 వేల వరకు స్టైపెండ్

గుడ్ న్యూస్:  బిట్స్ పిలానీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ఖాళీలు..రూ. 48 వేల వరకు స్టైపెండ్

బిర్లా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలానీ, హైదరాబాద్ పీహెచ్​డీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
పోస్టు పేరు: పీహెచ్​డీ.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సంబంధిత విభాగంలో ఎం.టెక్/ ఎంఈ/ బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. 
గరిష్ట వయోపరిమితి: 28 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఆగస్టు 20. 
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.bits-pilani.ac.inను సందర్శించండి.