ఓటు హక్కే కాదు.. బాధ్యత కూడా

ఓటు హక్కే కాదు.. బాధ్యత కూడా

సిటీలో ఓటింగ్ ​శాతం పెంచేందుకు ఎలక్షన్​కమిషన్​ ప్రయత్నిస్తోంది. సినీ హీరోలు ప్రియదర్శి, జొన్నలగడ్డ సిద్ధూ, మహిళా క్రికెటర్ క్రికెటర్ గొంగిడి త్రిష ఫొటోలతో మెయిన్ ​రోడ్లు, హాస్పిటళ్లు, మార్కెట్ ఏరియాల్లో ఓటు హక్కు వినియోగాన్ని వివరిస్తూ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేస్తోంది. ప్రతిఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినిగియోంచుకోవాలని కోరుతోంది.

– వెలుగు, హైదరాబాద్