మిలాద్ -ఉన్- నబీ సందర్భంగా దేశప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

మిలాద్ -ఉన్- నబీ సందర్భంగా దేశప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ గురువారం (సెప్టెంబర్ 28న) శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఈ రోజును మిలాద్ ఉన్ నబీ గా జరుపుకుంటారని.. సమాజంలో సౌభ్రాతృత్వం, దయ, స్ఫూర్తి పెంపొందించాలని.. ప్రతి ఒక్కరూ సంతోషగంగా.. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా.. ఈద్ ముబారక్ ’’ అని ప్రధాని అన్నారు. 

ALSO READ: ఇంటిపై పాకిస్థాన్ జెండా ఎగురవేసిన్రు.. తండ్రీకొడుకుల అరెస్ట్