
పోకో ఎక్స్ 6 ప్రో శుక్రవారం ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ అమర్చారు. ఈ మోడల్‌తో పాటు పోకో స్టాండర్డ్ ఎక్స్ 6 మోడల్ కూడా మార్కెట్‌లోకి వచ్చింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ఎస్‌ఓసీ చిప్‌సెట్ అమర్చారు. పోకో ఎక్స్ ప్రో ధర రూ. 25 వేలు (8జీబీ+256 జీబీ), పోకో ఎక్స్6 ధర (8జీబీ+ 256జీబీ) రూ.19 వేలు.