
పోకో ఎక్స్6 నియో ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.15,000 (8+128 జీబీ). ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల డిస్‌ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ఎఫ్‌హెడ్+ డిస్‌ప్లే, టీయూవీ ట్రిపుల్ ఐ ప్రొటెక్షన్ వంటి ఫిచర్లు ఉన్నాయి. పోకో ఎక్స్ 6 నియోలో 108 ఎంపీ డ్యుయల్ ఏఐ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌ను ఇందులో అమర్చారు.