గజ్వేల్, వెలుగు : జై శ్రీరాం అనకుండా యువకులకు బీఆర్ఎస్ నాయకులు నచ్చజెప్పాలని పబ్లిక్ మీటింగ్‌లో కేటీఆర్ చెప్పడంతో బీజేపీ నాయకులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ మాటలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, ఆయనపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదాకు ఫిర్యాదు అందజేశారు. ఫిర్యాదు అందజేసిన వారిలో గజ్వేల్ బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ ఎల్కంటి సురేశ్, మండల అధ్యక్షులు అశోక్‌గౌడ్, నాయకులు నాగు ముదిరాజ్, పెండ్యాల శ్రీనివాస్, లింగం, సంతోష్, అరవింద్ ఉన్నారు.
కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు
- మెదక్
- April 5, 2024
లేటెస్ట్
- అమర్ అక్బర్ ఆంథోని చిత్రం అందుకే ఆడియన్స్ కి నచ్చలేదు: శ్రీనువైట్ల
- Sabarimala: కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం....ఈ సారి వాళ్లకు మాత్రమే అయ్యప్ప దర్శనం
- Swiggy: ఇక 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ.. స్విగ్గీ కొత్త సర్వీస్.. `
- జైలులో రేణుకాస్వామి దెయ్యంలా వెంటాడుతున్నాడు.. బెయిల్ ఇవ్వండంటున్న హీరో దర్శన్.
- మూసీ నిర్వాసితుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
- అన్నపూర్ణగా కనకదుర్గ... చంద్రఘంటాదేవిగా భ్రమరాంబిక
- రుణమాఫీపై చర్చకు మల్లిగాడు, ఎల్లిగాడు కాకుండా కేసీఆర్ రావాలి: జగ్గారెడ్డి సవాల్
- ఎగ్జిట్ పోల్స్ రిలీజ్.. కాంగ్రెస్ కూటమి వైపే జమ్మూ ఓటర్ల మొగ్గు
- Exit Polls: హర్యానాలో ఎగ్జిట్ పోల్స్..
- ఆకట్టుకుంటున్న వరుణ్ తేజ్ మట్కా టీజర్..
Most Read News
- Health tips: మీ గుండె పదిలంగా ఉండాలంటే..రోజూ ఈ మూడు తప్పనిసరి చేయండి
- రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన అల్లు అర్జున్
- తెలంగాణ మార్కెట్‌కు పత్తి రాక షురూ .. ఇప్పుడిప్పుడే కాటన్ తీసుకొస్తున్న రైతులు
- రేవంత్.. నా కొడుకుల ఫాంహౌస్‌లు ఎక్కడున్నయో చూపించు
- మొట్టమొదటిది: సొంత5G మోడెమ్‌తో యాపిల్ ఐఫోన్
- ఇజ్రాయెల్ ఎక్కువ కాలం ఉండదు : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
- హైదరాబాద్ లో అటు వర్షం.. ఇటు ట్రాఫిక్.. 8 గంటలు నరకయాతన : మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్వరకు నిలిచిన వెహికల్స్
- జగిత్యాల జిల్లా కోరుట్ల 2 టౌన్ ఎస్సై శ్వేత సస్పెండ్.. కారణం ఇదే..
- తెలంగాణలో 4 రోజుల పాటు వానలు .. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
- రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో కుమార్తె మృతి