సీఎం కేసీఆర్ భజన మళ్లీ షురూ..!

సీఎం కేసీఆర్ భజన మళ్లీ షురూ..!

అప్పట్లో అదే హాట్ టాపిక్. అంతా అయిపోయింది. ఇవాళో రేపో ముహూర్తమన్నారు. కుర్చీలు, టెంట్లు కూడా రెడీ అయ్యాయన్నారు. అంతలోనే అంతా గప్ చుప్ అయిపోయింది. ఎవరూ ఆ మాట ఎత్తే సాహసం కూడా చేయలేదు. కానీ ఇప్పుడు అదే మాట మళ్లీ వినిపించింది. వాళ్లు మాట్లాడిన మాటేంటీ..? ఇప్పుడే ఎందుకలా మాట్లాడారు?. తెలుసుకుందాం రండి.