అడుగడుగునా గుంతలు.. రాకపోకలకు అవస్థలు

అడుగడుగునా గుంతలు.. రాకపోకలకు అవస్థలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని  కొత్త బస్టాండ్​ చర్చి పక్క నుంచి అశోక్​నగర్​ కాలనీ రైల్వే గేట్ వరకు మెయిన్​ రోడ్డు ఆధ్వానంగా మారింది. అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. నిత్యం వందలాది మంది వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.  -కామారెడ్డిటౌన్​, వెలుగు