రవీంద్ర భారతి విద్యాసంస్థల అధినేత రెండో కుమారుడు ప్రణీత్, అలేఖ్యల వివాహం

రవీంద్ర భారతి విద్యాసంస్థల అధినేత రెండో కుమారుడు ప్రణీత్, అలేఖ్యల వివాహం

రవీంద్ర భారతి విద్యాసంస్థల అధినేత సుబ్రహ్మణ్యం రెండో కుమారుడు ప్రణీత్​, అలేఖ్యల వివాహం వీపీఆర్​ కన్వెన్షన్​ హాల్​లో వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.