ఫ్లోరెన్సియా పారిస్ కొత్త కలెక్షన్ .. కొత్త పర్ఫ్యూమ్స్ విడుదల

ఫ్లోరెన్సియా పారిస్ కొత్త కలెక్షన్ .. కొత్త పర్ఫ్యూమ్స్ విడుదల

 లగ్జరీ ఫ్రాగ్రెన్స్ బ్రాండ్ ఫ్లోరెన్సియా పారిస్ ​ఫైవ్ ఎలిమెంట్స్ పేరుతో పర్ఫ్యూమ్స్​ను విడుదల చేసింది. నిప్పు, భూమి, నీరు, గాలి, ఆకాశం స్ఫూర్తితో 5 రకాలను రూపొందించింది. వినియోగదారులు తమ పుట్టిన తేదీ ఆధారంగా తమకు సరిపోయే పర్ఫ్యూమ్‌‌‌‌‌‌‌‌ను ఎంచుకోవచ్చు.  50 మిల్లీలీటర్ల  పర్ఫ్యూమ్ బాటిల్ ధర రూ.1,249గా నిర్ణయించారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు సంస్థ అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు.