కొండాపూర్లో మాత్రిక ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభం..లాపరోస్కోపిక్ , కాస్మెటిక్ గైనకాలజీ సేవలు

కొండాపూర్లో మాత్రిక ఫెర్టిలిటీ సెంటర్ ప్రారంభం..లాపరోస్కోపిక్ , కాస్మెటిక్ గైనకాలజీ సేవలు

హైదరాబాద్ కొండాపూర్​లో మాత్రిక ఫెర్టిలిటీ, లాపరోస్కోపిక్ సెంటర్ ఘనంగా ప్రారంభమైంది.  ఇక్కడ సంతానోత్పత్తి చికిత్సలు, లాపరోస్కోపిక్ సేవలు, కాస్మెటిక్ గైనకాలజీ సేవలు అందిస్తారు. సెంటర్ ఎండీ డాక్టర్ సాయి శివ మాట్లాడుతూ సంతానలేమి సమస్యలు కుటుంబాలు సామాజిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, ప్రతి రోగికి గౌరవం, గోప్యత, సానుభూతితో కూడిన వైద్యం అందిస్తామని చెప్పారు. రోగులు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకునే వాతావరణం కల్పిస్తామన్నామని ఆయన వివరించారు.