కేటీఆర్ పర్యటన.. ముందస్తు అరెస్టులు

కేటీఆర్ పర్యటన.. ముందస్తు అరెస్టులు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కేటీఆర్ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటారనే కారణంతో ప్రతిపక్షనేతలను అరెస్టులు చేస్తున్నారు.  ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం,మంచాల, యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురు. బీజేపీ,కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు.