నక్షత్ర, పాపులర్ కుక్కర్లను రిలీజ్​ చేసిన ప్రెస్టీజ్​

నక్షత్ర, పాపులర్ కుక్కర్లను రిలీజ్​ చేసిన ప్రెస్టీజ్​

టీటీకే ప్రెస్టీజ్ నక్షత్ర, పాపులర్ కుక్కర్లను రిలీజ్ చేసింది. వీటితో వంట చేయడం చాలా సులువని కంపెనీ తెలిపింది.  నక్షత్ర  హెచ్ఏ డుయో స్వచ్ఛ్  ప్రెషర్ కుకర్ 2.0 లీటర్ల వేరియంట్ ధర రూ. 1,850 కాగా-, 3.0 లీటర్ల వేరియంట్ దర రూ. 2,075-, 5.0 లీటర్ల వేరియంట్ ధర రూ. 2,775.

 హెచ్​ఏ పాపులర్ స్వచ్ఛ్ ప్రెషర్ కుక్కర్ 2.0 లీటర్ల ధర రూ. 1,750 కాగా-, 3.0 లీటర్ల ధర రూ. 2,000 కాగా-, 5.0 లీటర్ల కెపాసిటీ ధర రూ. 2,650.